Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 50 - الأعرَاف - Page - Juz 8
﴿وَنَادَىٰٓ أَصۡحَٰبُ ٱلنَّارِ أَصۡحَٰبَ ٱلۡجَنَّةِ أَنۡ أَفِيضُواْ عَلَيۡنَا مِنَ ٱلۡمَآءِ أَوۡ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُۚ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ حَرَّمَهُمَا عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[الأعرَاف: 50]
﴿ونادى أصحاب النار أصحاب الجنة أن أفيضوا علينا من الماء أو مما﴾ [الأعرَاف: 50]
Abdul Raheem Mohammad Moulana mariyu narakavasulu svargavasulato: "Koddi nillo leka allah miku prasadincina aharanlo nundaina konta ma vaipuku visarandi." Ani antaru. (Daniki svargavasulu): "Niscayanga allah! I rendintini satyatiraskarulaku nisedhinci vunnadu." Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu narakavāsulu svargavāsulatō: "Koddi nīḷḷō lēka allāh mīku prasādin̄cina āhāranlō nuṇḍainā konta mā vaipuku visaraṇḍi." Ani aṇṭāru. (Dāniki svargavāsulu): "Niścayaṅgā allāh! Ī reṇḍiṇṭinī satyatiraskārulaku niṣēdhin̄ci vunnāḍu." Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు |