Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 88 - الأعرَاف - Page - Juz 9
﴿۞ قَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ مِن قَوۡمِهِۦ لَنُخۡرِجَنَّكَ يَٰشُعَيۡبُ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَكَ مِن قَرۡيَتِنَآ أَوۡ لَتَعُودُنَّ فِي مِلَّتِنَاۚ قَالَ أَوَلَوۡ كُنَّا كَٰرِهِينَ ﴾
[الأعرَاف: 88]
﴿قال الملأ الذين استكبروا من قومه لنخرجنك ياشعيب والذين آمنوا معك من﴾ [الأعرَاف: 88]
Abdul Raheem Mohammad Moulana durahankarulaina atani jati nayakulannaru: "O su'aib! Memu ninnu mariyu nito patu visvasincina varini, ma naragam nundi tappaka vedalagodtamu. Leda miru tirigi ma dharmanloki randi!" Atanannadu: "Memu danini asahyincukunnappatiki (mi dharmanloki cerala) |
Abdul Raheem Mohammad Moulana durahaṅkārulaina atani jāti nāyakulannāru: "Ō ṣu'aib! Mēmu ninnū mariyu nītō pāṭu viśvasin̄cina vārinī, mā naragaṁ nuṇḍi tappaka veḍalagoḍtāmu. Lēdā mīru tirigi mā dharmanlōki raṇḍi!" Atanannāḍu: "Mēmu dānini asahyin̄cukunnappaṭikī (mī dharmanlōki cērālā) |
Muhammad Aziz Ur Rehman దురహంకారులైన అతని జాతి సర్దారులు (అతన్నుద్దేశించి), “ఓ షుఐబ్! మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి! లేకపోతే నిన్నూ, నీతోపాటు విశ్వసించినవారిని మా పురము నుంచి వెళ్ళగొడతాం” అని హెచ్చరించారు. దీనికి సమాధానంగా షుఐబ్ ఇలా అన్నారు: “ఏమిటీ, ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలసి పోవలసిందేనా?!” |