×

(ఇంకా ఇలా అన్నాడు): "వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత 7:89 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:89) ayat 89 in Telugu

7:89 Surah Al-A‘raf ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 89 - الأعرَاف - Page - Juz 9

﴿قَدِ ٱفۡتَرَيۡنَا عَلَى ٱللَّهِ كَذِبًا إِنۡ عُدۡنَا فِي مِلَّتِكُم بَعۡدَ إِذۡ نَجَّىٰنَا ٱللَّهُ مِنۡهَاۚ وَمَا يَكُونُ لَنَآ أَن نَّعُودَ فِيهَآ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّنَاۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيۡءٍ عِلۡمًاۚ عَلَى ٱللَّهِ تَوَكَّلۡنَاۚ رَبَّنَا ٱفۡتَحۡ بَيۡنَنَا وَبَيۡنَ قَوۡمِنَا بِٱلۡحَقِّ وَأَنتَ خَيۡرُ ٱلۡفَٰتِحِينَ ﴾
[الأعرَاف: 89]

(ఇంకా ఇలా అన్నాడు): "వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్ పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్ పైననే ఆధరపడి ఉన్నాము. 'ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు

❮ Previous Next ❯

ترجمة: قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا, باللغة التيلجو

﴿قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا﴾ [الأعرَاف: 89]

Abdul Raheem Mohammad Moulana
(inka ila annadu): "Vastavanga allah maku (mi dharmam nundi) vimukti kaligincina taruvata kuda memu tirigi mi dharmanloki cerite! Memu allah pai abad'dham kalpincina varamavutamu. Ma prabhuvaina allah korite tappa! Memu tirigi danilo ceralemu. Ma prabhuvu jnanam prati vastuvunu avarinci undi. Memu allah painane adharapadi unnamu. 'O ma prabhu! Ma madhya mariyu ma jativari madhya n'yayanga tirpu ceyi. Mariyu nive atyuttamamaina tirpu cesevadavu
Abdul Raheem Mohammad Moulana
(iṅkā ilā annāḍu): "Vāstavaṅgā allāh māku (mī dharmaṁ nuṇḍi) vimukti kaligin̄cina taruvāta kūḍā mēmu tirigi mī dharmanlōki cēritē! Mēmu allāh pai abad'dhaṁ kalpin̄cina vāramavutāmu. Mā prabhuvaina allāh kōritē tappa! Mēmu tirigi dānilō cēralēmu. Mā prabhuvu jñānaṁ prati vastuvunū āvarin̄ci undi. Mēmu allāh painanē ādharapaḍi unnāmu. 'Ō mā prabhū! Mā madhya mariyu mā jātivāri madhya n'yāyaṅgā tīrpu cēyi. Mariyu nīvē atyuttamamaina tīrpu cēsēvāḍavu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తరువాత మళ్లీ మేము గనక అందులోకే వచ్చి కలసిపోతే, మేము అల్లాహ్‌కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటమనేది జరగదు – మా ప్రభువైన అల్లాహ్‌ రాసిపెట్టినదయితే అది వేరే విషయం. మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. ఓ ప్రభూ! మాకూ – మా జాతివారికీ మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek