Quran with Telugu translation - Surah Al-Ma‘arij ayat 44 - المَعَارج - Page - Juz 29
﴿خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٞۚ ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلَّذِي كَانُواْ يُوعَدُونَ ﴾
[المَعَارج: 44]
﴿خاشعة أبصارهم ترهقهم ذلة ذلك اليوم الذي كانوا يوعدون﴾ [المَعَارج: 44]
Abdul Raheem Mohammad Moulana vari cupulu krindiki vali untayi, avamanam varini kram'mukoni untundi. Ade variki vagdanam ceyabadina dinam |
Abdul Raheem Mohammad Moulana vāri cūpulu krindiki vāli uṇṭāyi, avamānaṁ vārini kram'mukoni uṇṭundi. Adē vāriki vāgdānaṁ cēyabaḍina dinaṁ |
Muhammad Aziz Ur Rehman వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు |