×

మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా 72:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:7) ayat 7 in Telugu

72:7 Surah Al-Jinn ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 7 - الجِن - Page - Juz 29

﴿وَأَنَّهُمۡ ظَنُّواْ كَمَا ظَنَنتُمۡ أَن لَّن يَبۡعَثَ ٱللَّهُ أَحَدٗا ﴾
[الجِن: 7]

మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు

❮ Previous Next ❯

ترجمة: وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا, باللغة التيلجو

﴿وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا﴾ [الجِن: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, varu (manavulu) kuda miru (jinnatulu) bhavincinatlu, allah evvadini kuda sandesaharuniga pampadani bhavincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, vāru (mānavulu) kūḍā mīru (jinnātulu) bhāvin̄cinaṭlu, allāh evvaḍinī kūḍā sandēśaharunigā pampaḍani bhāvin̄cāru
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek