Quran with Telugu translation - Surah An-Nazi‘at ayat 46 - النَّازعَات - Page - Juz 30
﴿كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا ﴾
[النَّازعَات: 46]
﴿كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها﴾ [النَّازعَات: 46]
Abdul Raheem Mohammad Moulana varu danini cusina roju (tamu prapancanlo) kevalam oka sayantramo leka oka udayamo gadipinatlu bhavistaru |
Abdul Raheem Mohammad Moulana vāru dānini cūsina rōju (tāmu prapan̄canlō) kēvalaṁ oka sāyantramō lēka oka udayamō gaḍipinaṭlu bhāvistāru |
Muhammad Aziz Ur Rehman వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, తాము (ప్రపంచంలో) కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది |