×

వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను 8:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:34) ayat 34 in Telugu

8:34 Surah Al-Anfal ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 34 - الأنفَال - Page - Juz 9

﴿وَمَا لَهُمۡ أَلَّا يُعَذِّبَهُمُ ٱللَّهُ وَهُمۡ يَصُدُّونَ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ وَمَا كَانُوٓاْ أَوۡلِيَآءَهُۥٓۚ إِنۡ أَوۡلِيَآؤُهُۥٓ إِلَّا ٱلۡمُتَّقُونَ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[الأنفَال: 34]

వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్ అల్ హరామ్ నుండి ఆవుతున్నారు. దాని ధర్మకర్తలు కేవలం దేవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలా మంది ఇది తెలుసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: وما لهم ألا يعذبهم الله وهم يصدون عن المسجد الحرام وما كانوا, باللغة التيلجو

﴿وما لهم ألا يعذبهم الله وهم يصدون عن المسجد الحرام وما كانوا﴾ [الأنفَال: 34]

Abdul Raheem Mohammad Moulana
vari vadamemiti? Allah varini enduku siksincakudadu? Varu dani dharmakartalu kakunna, varu prajalanu masjid al haram nundi avutunnaru. Dani dharmakartalu kevalam devabhiti galavare kagalaru. Kani vastavaniki, cala mandi idi telusukoleru
Abdul Raheem Mohammad Moulana
vāri vādamēmiṭī? Allāh vārini enduku śikṣin̄cakūḍadu? Vāru dāni dharmakartalu kākunnā, vāru prajalanu masjid al harām nuṇḍi āvutunnāru. Dāni dharmakartalu kēvalaṁ dēvabhīti galavārē kāgalaru. Kāni vāstavāniki, cālā mandi idi telusukōlēru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వారిని శిక్షించకుండా ఎందుకు వదలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదె హరామ్‌కు ధర్మకర్తలు (ముతవల్లీలు) కారు. అయినప్పటికీ (జనులను) మస్జిదె హరామ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లాహ్‌ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కాని వారిలో చాలా మందికి ఈ సంగతి తెలీదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek