×

మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు 8:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:35) ayat 35 in Telugu

8:35 Surah Al-Anfal ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 35 - الأنفَال - Page - Juz 9

﴿وَمَا كَانَ صَلَاتُهُمۡ عِندَ ٱلۡبَيۡتِ إِلَّا مُكَآءٗ وَتَصۡدِيَةٗۚ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ﴾
[الأنفَال: 35]

మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు చప్పట్లు కొట్టడం (తస్దియహ్) తప్ప మరేమీ లేవు. కావున మీ సత్యతిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి

❮ Previous Next ❯

ترجمة: وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم, باللغة التيلجو

﴿وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم﴾ [الأنفَال: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu (allah) grham (ka'abah) vadda vari prarthanalu, kevalam ilalu veyatam (muka'a) mariyu cappatlu kottadam (tasdiyah) tappa maremi levu. Kavuna mi satyatiraskaraniki baduluga i siksanu ruci cudandi
Abdul Raheem Mohammad Moulana
mariyu (allāh) gr̥haṁ (ka'abah) vadda vāri prārthanalu, kēvalaṁ īlalu vēyaṭaṁ (mukā'a) mariyu cappaṭlu koṭṭaḍaṁ (tasdiyah) tappa marēmī lēvu. Kāvuna mī satyatiraskārāniki badulugā ī śikṣanu ruci cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్‌ ఈలలు వేయటం, చప్పట్లు చరచటం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవిచూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek