Quran with Telugu translation - Surah Al-Anfal ayat 36 - الأنفَال - Page - Juz 9
﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ يُنفِقُونَ أَمۡوَٰلَهُمۡ لِيَصُدُّواْ عَن سَبِيلِ ٱللَّهِۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيۡهِمۡ حَسۡرَةٗ ثُمَّ يُغۡلَبُونَۗ وَٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ يُحۡشَرُونَ ﴾
[الأنفَال: 36]
﴿إن الذين كفروا ينفقون أموالهم ليصدوا عن سبيل الله فسينفقونها ثم تكون﴾ [الأنفَال: 36]
Abdul Raheem Mohammad Moulana niscayanga, satyatiraskarulu, prajalanu allah margam vaipunaku rakunda apataniki, tama dhanam kharcu cestaru. Varu ilage kharcu cestu untaru; civaraku adi vari vyasananiki (duhkhaniki) karanamavutundi. Taruvata varu paradhinulavutaru. Mariyu satyatiraskarulaina varu narakam vaipuku samikarincabadataru |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, satyatiraskārulu, prajalanu allāh mārgaṁ vaipunaku rākuṇḍā āpaṭāniki, tama dhanaṁ kharcu cēstāru. Vāru ilāgē kharcu cēstū uṇṭāru; civaraku adi vāri vyasanāniki (duḥkhāniki) kāraṇamavutundi. Taruvāta vāru parādhīnulavutāru. Mariyu satyatiraskārulaina vāru narakaṁ vaipuku samīkarin̄cabaḍatāru |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు |