×

ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు 8:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:37) ayat 37 in Telugu

8:37 Surah Al-Anfal ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 37 - الأنفَال - Page - Juz 9

﴿لِيَمِيزَ ٱللَّهُ ٱلۡخَبِيثَ مِنَ ٱلطَّيِّبِ وَيَجۡعَلَ ٱلۡخَبِيثَ بَعۡضَهُۥ عَلَىٰ بَعۡضٖ فَيَرۡكُمَهُۥ جَمِيعٗا فَيَجۡعَلَهُۥ فِي جَهَنَّمَۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[الأنفَال: 37]

ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు, వారే నష్టపోయేవారు

❮ Previous Next ❯

ترجمة: ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا, باللغة التيلجو

﴿ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا﴾ [الأنفَال: 37]

Abdul Raheem Mohammad Moulana
idanta allah, cedunu (dustulanu) manci (satpurusula) nundi veru cesi, dustulandarini okarito patu marokarini cekurci, oka gumpuga cesi varandarini narakanlo padaveyataniki. Ilanti varu, vare nastapoyevaru
Abdul Raheem Mohammad Moulana
idantā allāh, ceḍunu (duṣṭulanu) man̄ci (satpuruṣula) nuṇḍi vēru cēsi, duṣṭulandarinī okaritō pāṭu marokarini cēkūrci, oka gumpugā cēsi vārandarinī narakanlō paḍavēyaṭāniki. Ilāṇṭi vāru, vārē naṣṭapōyēvāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికీ, అపవిత్రులను పరస్పరం కలిపి, ఒకే గుంపుగా చేసి, ఆపైన వారందరినీ నరకంలో పడవెయ్యటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek