×

మరియు అధర్మం (ఫిత్న) ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం 8:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:39) ayat 39 in Telugu

8:39 Surah Al-Anfal ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 39 - الأنفَال - Page - Juz 9

﴿وَقَٰتِلُوهُمۡ حَتَّىٰ لَا تَكُونَ فِتۡنَةٞ وَيَكُونَ ٱلدِّينُ كُلُّهُۥ لِلَّهِۚ فَإِنِ ٱنتَهَوۡاْ فَإِنَّ ٱللَّهَ بِمَا يَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[الأنفَال: 39]

మరియు అధర్మం (ఫిత్న) ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن, باللغة التيلجو

﴿وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن﴾ [الأنفَال: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu adharmam (phitna) e matram migalakunda poye varaku mariyu aradhana (dharmam) kevalam allah korake pratyekincabadananta varaku varito (satyatiraskarulato) poradutu undandi. Kani varu (poradatam) manukunte! Niscayanga allah vari karmalanu gamanistunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu adharmaṁ (phitna) ē mātraṁ migalakuṇḍā pōyē varaku mariyu ārādhana (dharmaṁ) kēvalaṁ allāh korakē pratyēkin̄cabaḍananta varaku vāritō (satyatiraskārulatō) pōrāḍutū uṇḍaṇḍi. Kāni vāru (pōrāḍaṭaṁ) mānukuṇṭē! Niścayaṅgā allāh vāri karmalanu gamanistunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఫిత్నా (షిర్క్‌) సమసిపోనంత వరకూ, ధర్మం మొత్తం అల్లాహ్‌దే అయిపోనంత వరకూ వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికివస్తే అల్లాహ్‌ వారి కర్మలను చూస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek