×

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! 85:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Buruj ⮕ (85:10) ayat 10 in Telugu

85:10 Surah Al-Buruj ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Buruj ayat 10 - البُرُوج - Page - Juz 30

﴿إِنَّ ٱلَّذِينَ فَتَنُواْ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ لَمۡ يَتُوبُواْ فَلَهُمۡ عَذَابُ جَهَنَّمَ وَلَهُمۡ عَذَابُ ٱلۡحَرِيقِ ﴾
[البُرُوج: 10]

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم, باللغة التيلجو

﴿إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم﴾ [البُرُوج: 10]

Abdul Raheem Mohammad Moulana
evaraite visvasulaina purusulanu mariyu visvasulaina strilanu hinsistaro, a taruvata pascattapanto ksamapana koraro! Niscayanga, alanti variki narakasiksa untundi. Mariyu variki mande narakagni siksa vidhincabadutundi
Abdul Raheem Mohammad Moulana
evaraitē viśvāsulaina puruṣulanu mariyu viśvāsulaina strīlanu hinsistārō, ā taruvāta paścāttāpantō kṣamāpaṇa kōrarō! Niścayaṅgā, alāṇṭi vāriki narakaśikṣa uṇṭundi. Mariyu vāriki maṇḍē narakāgni śikṣa vidhin̄cabaḍutundi
Muhammad Aziz Ur Rehman
ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి (కనీసం) పశ్చాత్తాపం (కూడా) చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek