×

మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా 9:106 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:106) ayat 106 in Telugu

9:106 Surah At-Taubah ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 106 - التوبَة - Page - Juz 11

﴿وَءَاخَرُونَ مُرۡجَوۡنَ لِأَمۡرِ ٱللَّهِ إِمَّا يُعَذِّبُهُمۡ وَإِمَّا يَتُوبُ عَلَيۡهِمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[التوبَة: 106]

మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم, باللغة التيلجو

﴿وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم﴾ [التوبَة: 106]

Abdul Raheem Mohammad Moulana
marikondaru allah ajna (tirpu) koraku veci unnaru. Ayana varini siksincanu vaccu, leda ksamincanu vaccu! Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
marikondaru allāh ājña (tīrpu) koraku vēci unnāru. Āyana vārini śikṣin̄canū vaccu, lēdā kṣamin̄canū vaccu! Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా కొందరున్నారు – వాళ్ల వ్యవహారం దైవాదేశం వచ్చేవరకూ వాయిదా వేయబడింది. అల్లాహ్‌ వారిని శిక్షించనూవచ్చు లేదా క్షమించనూవచ్చు. అల్లాహ్‌ అన్నీతెలిసినవాడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek