×

మరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: "ఇది మీలో 9:124 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:124) ayat 124 in Telugu

9:124 Surah At-Taubah ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 124 - التوبَة - Page - Juz 11

﴿وَإِذَا مَآ أُنزِلَتۡ سُورَةٞ فَمِنۡهُم مَّن يَقُولُ أَيُّكُمۡ زَادَتۡهُ هَٰذِهِۦٓ إِيمَٰنٗاۚ فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ فَزَادَتۡهُمۡ إِيمَٰنٗا وَهُمۡ يَسۡتَبۡشِرُونَ ﴾
[التوبَة: 124]

మరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: "ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?" అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు

❮ Previous Next ❯

ترجمة: وإذا ما أنـزلت سورة فمنهم من يقول أيكم زادته هذه إيمانا فأما, باللغة التيلجو

﴿وإذا ما أنـزلت سورة فمنهم من يقول أيكم زادته هذه إيمانا فأما﴾ [التوبَة: 124]

Abdul Raheem Mohammad Moulana
mariyu oka surah avatarimpa jeyabadinappudalla vari (kapata visvasula) lo kondaru: "Idi milo evari visvasanni adhikam cesindi?" Ani adugutaru. Kani vastavaniki adi visvasincina varandari visvasanni adhikam cestundi. Mariyu varu danito santosapadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu oka sūrah avatarimpa jēyabaḍinappuḍallā vāri (kapaṭa viśvāsula) lō kondaru: "Idi mīlō evari viśvāsānni adhikaṁ cēsindi?" Ani aḍugutāru. Kāni vāstavāniki adi viśvasin̄cina vārandari viśvāsānni adhikaṁ cēstundi. Mariyu vāru dānitō santōṣapaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లోని కొందరు, “ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధి పరచింది?” అని (వెటకారంగా) అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది. దానిపై వారు సంతోషిస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek