×

అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ 9:44 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:44) ayat 44 in Telugu

9:44 Surah At-Taubah ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 44 - التوبَة - Page - Juz 10

﴿لَا يَسۡتَـٔۡذِنُكَ ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ أَن يُجَٰهِدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 44]

అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله, باللغة التيلجو

﴿لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله﴾ [التوبَة: 44]

Abdul Raheem Mohammad Moulana
allah nu mariyu antimadinanni visvasincevaru, tama sampatti mariyu tama pranalanu viniyoginci (allah marganlo) poradatam nundi tappincukovataniki ennadu anumati adagaru. Mariyu daivabhiti galavaru evaro allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
allāh nu mariyu antimadinānni viśvasin̄cēvāru, tama sampatti mariyu tama prāṇālanu viniyōgin̄ci (allāh mārganlō) pōrāḍaṭaṁ nuṇḍi tappin̄cukōvaṭāniki ennaḍū anumati aḍagaru. Mariyu daivabhīti galavāru evarō allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ విన్నవించుకోరు. భయభక్తులు గల వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek