×

బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన 9:91 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:91) ayat 91 in Telugu

9:91 Surah At-Taubah ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 91 - التوبَة - Page - Juz 10

﴿لَّيۡسَ عَلَى ٱلضُّعَفَآءِ وَلَا عَلَى ٱلۡمَرۡضَىٰ وَلَا عَلَى ٱلَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُواْ لِلَّهِ وَرَسُولِهِۦۚ مَا عَلَى ٱلۡمُحۡسِنِينَ مِن سَبِيلٖۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[التوبَة: 91]

బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما, باللغة التيلجو

﴿ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما﴾ [التوبَة: 91]

Abdul Raheem Mohammad Moulana
balahinulu mariyu vyadhigrastulu mariyu prayanapu kharculu lenivaru, okavela allah ku mariyu ayana pravaktaku vastavaniki visvasapatrulai unte varipai (jihad ku vellakunte) elanti nindaledu. Sajjanulapai kuda elanti nindaledu. Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
balahīnulu mariyu vyādhigrastulu mariyu prayāṇapu kharculu lēnivāru, okavēḷa allāh ku mariyu āyana pravaktaku vāstavāniki viśvāsapātrulai uṇṭē vāripai (jihād ku veḷḷakuṇṭē) elāṇṭi nindalēdu. Sajjanulapai kūḍā elāṇṭi nindalēdu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
బలహీనులపై, రోగపీడితులపై, ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీలేని వారిపై – ఏ దోషమూ లేదు. అయితే వారు అల్లాహ్‌ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాషులై ఉండాలి. అలాంటి సజ్జనులపై ఆరోపణలకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek