Quran with Telugu translation - Surah Al-Bayyinah ayat 8 - البَينَة - Page - Juz 30
﴿جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُۥ ﴾
[البَينَة: 8]
﴿جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا﴾ [البَينَة: 8]
Abdul Raheem Mohammad Moulana variki tama prabhuvu nundi labhince pratiphalam sasvatamaina svargavanalu. Vatilo krinda selayellu pravahistu untayi. Varu, vatilo sasvatanga kalakalamuntaru. Allah varito prasannudavutadu mariyu varu ayanato santustulavutaru. Ide tana prabhuvuku bhayapade vyaktiki labhince pratiphalam |
Abdul Raheem Mohammad Moulana vāriki tama prabhuvu nuṇḍi labhin̄cē pratiphalaṁ śāśvatamaina svargavanālu. Vāṭilō krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Vāru, vāṭilō śāśvataṅgā kalakālamuṇṭāru. Allāh vāritō prasannuḍavutāḍu mariyu vāru āyanatō santuṣṭulavutāru. Idē tana prabhuvuku bhayapaḍē vyaktiki labhin̄cē pratiphalaṁ |
Muhammad Aziz Ur Rehman వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే |