×

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, 10:49 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:49) ayat 49 in Telugu

10:49 Surah Yunus ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 49 - يُونس - Page - Juz 11

﴿قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي ضَرّٗا وَلَا نَفۡعًا إِلَّا مَا شَآءَ ٱللَّهُۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌۚ إِذَا جَآءَ أَجَلُهُمۡ فَلَا يَسۡتَـٔۡخِرُونَ سَاعَةٗ وَلَا يَسۡتَقۡدِمُونَ ﴾
[يُونس: 49]

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు

❮ Previous Next ❯

ترجمة: قل لا أملك لنفسي ضرا ولا نفعا إلا ما شاء الله لكل, باللغة التيلجو

﴿قل لا أملك لنفسي ضرا ولا نفعا إلا ما شاء الله لكل﴾ [يُونس: 49]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varilo ila anu: "Allah korite tappa! Na koraku nenu kidugani, melugani cesukogalige sakti naku ledu. Prati samajaniki oka gaduvu niyamimpabadi undi. Vari gaduvu vaccinapudu varu oka ghadiya venaka gani leka mundu gani kaleru
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vārilō ilā anu: "Allāh kōritē tappa! Nā koraku nēnu kīḍugānī, mēlugānī cēsukōgaligē śakti nāku lēdu. Prati samājāniki oka gaḍuvu niyamimpabaḍi undi. Vāri gaḍuvu vaccinapuḍu vāru oka ghaḍiya venaka gānī lēka mundu gānī kālēru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “అల్లాహ్‌ తలచినది తప్ప – నా అధీనంలో స్వయంగానా లాభనష్టాలు కూడా లేవు. ప్రతి సమాజానికీ ఒక నిర్ణీత గడువు ఉంది. వారి సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ కూడా వెనకా ముందు జరగరు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek