×

వారు (యూసుఫ్ సోదరులు) జవాబిచ్చారు: "ఎవడి సంచిలో ఆ పాత్ర దొరకుతుందో అతడు దానికి పరిహారంగా 12:75 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:75) ayat 75 in Telugu

12:75 Surah Yusuf ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 75 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ جَزَٰٓؤُهُۥ مَن وُجِدَ فِي رَحۡلِهِۦ فَهُوَ جَزَٰٓؤُهُۥۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلظَّٰلِمِينَ ﴾
[يُوسُف: 75]

వారు (యూసుఫ్ సోదరులు) జవాబిచ్చారు: "ఎవడి సంచిలో ఆ పాత్ర దొరకుతుందో అతడు దానికి పరిహారంగా (బానిసగా) ఉండాలి. మేము ఇదే విధంగా దుర్మార్గులను శిక్షిస్తాము

❮ Previous Next ❯

ترجمة: قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين, باللغة التيلجو

﴿قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين﴾ [يُوسُف: 75]

Abdul Raheem Mohammad Moulana
Varu (yusuph sodarulu) javabiccaru: "Evadi sancilo a patra dorakutundo atadu daniki pariharanga (banisaga) undali. Memu ide vidhanga durmargulanu siksistamu
Abdul Raheem Mohammad Moulana
Vāru (yūsuph sōdarulu) javābiccāru: "Evaḍi san̄cilō ā pātra dorakutundō ataḍu dāniki parihāraṅgā (bānisagā) uṇḍāli. Mēmu idē vidhaṅgā durmārgulanu śikṣistāmu
Muhammad Aziz Ur Rehman
“ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే (బానిసగా) ఉంచుకోబడాలి. మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే” అని వారు బదులిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek