×

మరియు మేము నూహ్ తర్వాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు 17:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:17) ayat 17 in Telugu

17:17 Surah Al-Isra’ ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 17 - الإسرَاء - Page - Juz 15

﴿وَكَمۡ أَهۡلَكۡنَا مِنَ ٱلۡقُرُونِ مِنۢ بَعۡدِ نُوحٖۗ وَكَفَىٰ بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِۦ خَبِيرَۢا بَصِيرٗا ﴾
[الإسرَاء: 17]

మరియు మేము నూహ్ తర్వాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువే చాలు

❮ Previous Next ❯

ترجمة: وكم أهلكنا من القرون من بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا, باللغة التيلجو

﴿وكم أهلكنا من القرون من بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا﴾ [الإسرَاء: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu nuh tarvata enno tarala varini i vidhanga nasanam cesamu. Mariyu tana dasula papalanu telusukovataniki, cudataniki ni prabhuve calu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu nūh tarvāta ennō tarāla vārini ī vidhaṅgā nāśanaṁ cēśāmu. Mariyu tana dāsula pāpālanu telusukōvaṭāniki, cūḍaṭāniki nī prabhuvē cālu
Muhammad Aziz Ur Rehman
మేము నూహు తరువాత కూడా ఎన్నో జాతులను తుద ముట్టించాము. తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువు (ఒక్కడే) చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek