×

మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. 19:71 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:71) ayat 71 in Telugu

19:71 Surah Maryam ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 71 - مَريَم - Page - Juz 16

﴿وَإِن مِّنكُمۡ إِلَّا وَارِدُهَاۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتۡمٗا مَّقۡضِيّٗا ﴾
[مَريَم: 71]

మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. ఇది తప్పించుకోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం

❮ Previous Next ❯

ترجمة: وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا, باللغة التيلجو

﴿وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا﴾ [مَريَم: 71]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo evvadunu dani (narakampai gala vantena) mida nundi pokunda (datakunda) undaledu. Idi tappincukoleni, ni prabhuvu yokka nirnayam
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō evvaḍunū dāni (narakampai gala vantena) mīda nuṇḍi pōkuṇḍā (dāṭakuṇḍā) uṇḍalēḍu. Idi tappin̄cukōlēni, nī prabhuvu yokka nirṇayaṁ
Muhammad Aziz Ur Rehman
మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek