×

మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో 2:103 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:103) ayat 103 in Telugu

2:103 Surah Al-Baqarah ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 103 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَوۡ أَنَّهُمۡ ءَامَنُواْ وَٱتَّقَوۡاْ لَمَثُوبَةٞ مِّنۡ عِندِ ٱللَّهِ خَيۡرٞۚ لَّوۡ كَانُواْ يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 103]

మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: ولو أنهم آمنوا واتقوا لمثوبة من عند الله خير لو كانوا يعلمون, باللغة التيلجو

﴿ولو أنهم آمنوا واتقوا لمثوبة من عند الله خير لو كانوا يعلمون﴾ [البَقَرَة: 103]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu visvasinci, daivabhiti kaligi undinatlayite! Niscayanga, allah taraphu nundi variki ento sresthamaina pratiphalam labhinci undedi. Dinini varu grahiste enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru viśvasin̄ci, daivabhīti kaligi uṇḍinaṭlayitē! Niścayaṅgā, allāh taraphu nuṇḍi vāriki entō śrēṣṭhamaina pratiphalaṁ labhin̄ci uṇḍēdi. Dīnini vāru grahistē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
వారే గనక విశ్వసించి, అల్లాహ్‌ పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లాహ్‌ తరఫున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది. ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek