×

(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని 20:45 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:45) ayat 45 in Telugu

20:45 Surah Ta-Ha ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 45 - طه - Page - Juz 16

﴿قَالَا رَبَّنَآ إِنَّنَا نَخَافُ أَن يَفۡرُطَ عَلَيۡنَآ أَوۡ أَن يَطۡغَىٰ ﴾
[طه: 45]

(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: قالا ربنا إننا نخاف أن يفرط علينا أو أن يطغى, باللغة التيلجو

﴿قالا ربنا إننا نخاف أن يفرط علينا أو أن يطغى﴾ [طه: 45]

Abdul Raheem Mohammad Moulana
(musa mariyu harun) iddaru ila annaru: "O ma prabhu! Vastavaniki, atadu mam'malni siksistademonani, leda talabirusutananto pravartistademonani memu bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
(mūsā mariyu hārūn) iddarū ilā annāru: "Ō mā prabhū! Vāstavāniki, ataḍu mam'malni śikṣistāḍēmōnani, lēdā talabirusutanantō pravartistāḍēmōnani mēmu bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
“ప్రభూ! వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోననీ లేదా (తలబిరుసుతనంతో) హద్దుమీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది” అని వారిద్దరూ అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek