×

ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు 21:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:39) ayat 39 in Telugu

21:39 Surah Al-Anbiya’ ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 39 - الأنبيَاء - Page - Juz 17

﴿لَوۡ يَعۡلَمُ ٱلَّذِينَ كَفَرُواْ حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ ٱلنَّارَ وَلَا عَن ظُهُورِهِمۡ وَلَا هُمۡ يُنصَرُونَ ﴾
[الأنبيَاء: 39]

ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు

❮ Previous Next ❯

ترجمة: لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن, باللغة التيلجو

﴿لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن﴾ [الأنبيَاء: 39]

Abdul Raheem Mohammad Moulana
Okavela, i satyatiraskarulu, a samayanni gurinci telusukoni unte enta bagundedi! Appudu varu a agni nundi tama mukhalanu gani, tama vipulanu gani kapadukoleru. Mariyu varikelanti sahayam kuda labhincadu
Abdul Raheem Mohammad Moulana
Okavēḷa, ī satyatiraskārulu, ā samayānni gurin̄ci telusukoni uṇṭē enta bāguṇḍēdi! Appuḍu vāru ā agni nuṇḍi tama mukhālanu gānī, tama vīpulanu gānī kāpāḍukōlēru. Mariyu vārikelāṇṭi sahāyaṁ kūḍā labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి గానీ, తమ వీపుల నుంచి గానీ తొలగించజాలరనీ, తమకు సహాయం కూడా అందజాలదనీ అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బావుంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek