×

మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే 24:10 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:10) ayat 10 in Telugu

24:10 Surah An-Nur ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 10 - النور - Page - Juz 18

﴿وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ وَأَنَّ ٱللَّهَ تَوَّابٌ حَكِيمٌ ﴾
[النور: 10]

మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు) మరియు నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم, باللغة التيلجو

﴿ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم﴾ [النور: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu mipai allah anugraham mariyu ayana karunaye lekunte! (Ayana mi siksanu tvaralone teccevadu) mariyu niscayanga, allah pascattapanni svikarincevadu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīpai allāh anugrahaṁ mariyu āyana karuṇayē lēkuṇṭē! (Āyana mī śikṣanu tvaralōnē teccēvāḍu) mariyu niścayaṅgā, allāh paścāttāpānni svīkarin̄cēvāḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ అనుగ్రహము, ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే (మీరు కష్టాల పాలయ్యేవారు). అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek