×

నిశ్చయంగా, అపనింద మోపేవారు, మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది 24:11 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:11) ayat 11 in Telugu

24:11 Surah An-Nur ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 11 - النور - Page - Juz 18

﴿إِنَّ ٱلَّذِينَ جَآءُو بِٱلۡإِفۡكِ عُصۡبَةٞ مِّنكُمۡۚ لَا تَحۡسَبُوهُ شَرّٗا لَّكُمۖ بَلۡ هُوَ خَيۡرٞ لَّكُمۡۚ لِكُلِّ ٱمۡرِيٕٖ مِّنۡهُم مَّا ٱكۡتَسَبَ مِنَ ٱلۡإِثۡمِۚ وَٱلَّذِي تَوَلَّىٰ كِبۡرَهُۥ مِنۡهُمۡ لَهُۥ عَذَابٌ عَظِيمٞ ﴾
[النور: 11]

నిశ్చయంగా, అపనింద మోపేవారు, మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తాను చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది. మరియు వారిలో (ఈ అపనింద మోపటంలో), పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو, باللغة التيلجو

﴿إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو﴾ [النور: 11]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, apaninda mopevaru, milo nunce kondarunnaru. Adi miku hanikaramainadani bhavincakandi. Vastavaniki adi miku melainade. Varilo prati okkaniki tanu cesina papaniki tagina siksa labhistundi. Mariyu varilo (i apaninda mopatanlo), pedda badhyata vahincina vaniki ghoramaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, apaninda mōpēvāru, mīlō nun̄cē kondarunnāru. Adi mīku hānikaramainadani bhāvin̄cakaṇḍi. Vāstavāniki adi mīku mēlainadē. Vārilō prati okkaniki tānu cēsina pāpāniki tagina śikṣa labhistundi. Mariyu vārilō (ī apaninda mōpaṭanlō), pedda bādhyata vahin̄cina vāniki ghōramaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ వ్యవహారంలో), వారిలో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్నిబట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek