×

మరియు మీరు దానిని విన్నప్పుడు: "ఇలాంటి మాట పలకడం మాకు తగదు, (ఓ మా ప్రభూ!) 24:16 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:16) ayat 16 in Telugu

24:16 Surah An-Nur ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 16 - النور - Page - Juz 18

﴿وَلَوۡلَآ إِذۡ سَمِعۡتُمُوهُ قُلۡتُم مَّا يَكُونُ لَنَآ أَن نَّتَكَلَّمَ بِهَٰذَا سُبۡحَٰنَكَ هَٰذَا بُهۡتَٰنٌ عَظِيمٞ ﴾
[النور: 16]

మరియు మీరు దానిని విన్నప్పుడు: "ఇలాంటి మాట పలకడం మాకు తగదు, (ఓ మా ప్రభూ!) నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ!" అని ఎందుకు అనలేదు

❮ Previous Next ❯

ترجمة: ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا, باللغة التيلجو

﴿ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا﴾ [النور: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru danini vinnappudu: "Ilanti mata palakadam maku tagadu, (o ma prabhu!) Nivu sarvalopalaku atitudavu, idi goppa nindaropana!" Ani enduku analedu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru dānini vinnappuḍu: "Ilāṇṭi māṭa palakaḍaṁ māku tagadu, (ō mā prabhū!) Nīvu sarvalōpālaku atītuḍavu, idi goppa nindārōpaṇa!" Ani enduku analēdu
Muhammad Aziz Ur Rehman
అసలు మీరు ఆ మాట వినగానే, “ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్‌! నీవు పరమ పవిత్రుడవు. ఇది మాత్రం పెద్ద అభాండమే” అని ఎందుకు అనలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek