Quran with Telugu translation - Surah An-Nur ayat 30 - النور - Page - Juz 18
﴿قُل لِّلۡمُؤۡمِنِينَ يَغُضُّواْ مِنۡ أَبۡصَٰرِهِمۡ وَيَحۡفَظُواْ فُرُوجَهُمۡۚ ذَٰلِكَ أَزۡكَىٰ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا يَصۡنَعُونَ ﴾
[النور: 30]
﴿قل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله﴾ [النور: 30]
Abdul Raheem Mohammad Moulana visvasincina purusulato, vari cupulanu krindiki pettukomani mariyu vari marmangalanu kapadukomani ceppu. Idi variki ento sresthamainadi. Niscayanga, allah vari cestalanu baga erugunu |
Abdul Raheem Mohammad Moulana viśvasin̄cina puruṣulatō, vāri cūpulanu krindiki peṭṭukōmani mariyu vāri marmāṅgālanu kāpāḍukōmani ceppu. Idi vāriki entō śrēṣṭhamainadi. Niścayaṅgā, allāh vāri cēṣṭalanu bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు |