Quran with Telugu translation - Surah Al-Furqan ayat 21 - الفُرقَان - Page - Juz 19
﴿۞ وَقَالَ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا لَوۡلَآ أُنزِلَ عَلَيۡنَا ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ نَرَىٰ رَبَّنَاۗ لَقَدِ ٱسۡتَكۡبَرُواْ فِيٓ أَنفُسِهِمۡ وَعَتَوۡ عُتُوّٗا كَبِيرٗا ﴾
[الفُرقَان: 21]
﴿وقال الذين لا يرجون لقاءنا لولا أنـزل علينا الملائكة أو نرى ربنا﴾ [الفُرقَان: 21]
Abdul Raheem Mohammad Moulana mariyu mam'malni kalusukovalasi undani asincanivaru ila annaru: "Devadutalu ma vaddaku enduku pampabadaledu? Leda memu ma prabhuvunu enduku cudalemu?" Vastavaniki, varu tamanu tamu cala goppavariga bhavincaru mariyu varu talabirusutananlo cala mitimiri poyaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mam'malni kalusukōvalasi undani āśin̄canivāru ilā annāru: "Dēvadūtalu mā vaddaku enduku pampabaḍalēdu? Lēdā mēmu mā prabhuvunu enduku cūḍalēmu?" Vāstavāniki, vāru tamanu tāmu cālā goppavārigā bhāvin̄cāru mariyu vāru talabirusutananlō cālā mitimīri pōyāru |
Muhammad Aziz Ur Rehman మమ్మల్ని కలుసుకునే (విషయంపై) ఆశలేని వారు, “దైవ దూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? పోనీ, మేమైనా మా కళ్లతో మా ప్రభువును ఎందుకు చూడలేక పోతున్నాము?” అని అంటారు. వారు, తమలో తామే చాలా గొప్ప వారుగా ఊహించుకుంటున్నారు. అహంకారంతో మరీ బరితెగించి పోతున్నారు |