×

ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: "ఇది 28:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:36) ayat 36 in Telugu

28:36 Surah Al-Qasas ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 36 - القَصَص - Page - Juz 20

﴿فَلَمَّا جَآءَهُم مُّوسَىٰ بِـَٔايَٰتِنَا بَيِّنَٰتٖ قَالُواْ مَا هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّفۡتَرٗى وَمَا سَمِعۡنَا بِهَٰذَا فِيٓ ءَابَآئِنَا ٱلۡأَوَّلِينَ ﴾
[القَصَص: 36]

ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: "ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే. ఇలాంటిది పూర్వీకులైన మా తాతముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు

❮ Previous Next ❯

ترجمة: فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما, باللغة التيلجو

﴿فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما﴾ [القَصَص: 36]

Abdul Raheem Mohammad Moulana
a taruvata musa ma spastamaina sucanalanu tisukoni vari vaddaku poga varannaru: "Idi kalpitamaina mayajalam matrame. Ilantidi purvikulaina ma tatamuttatala kalanlo kuda jariginatlu memu vinaledu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mūsā mā spaṣṭamaina sūcanalanu tīsukoni vāri vaddaku pōgā vārannāru: "Idi kalpitamaina māyājālaṁ mātramē. Ilāṇṭidi pūrvīkulaina mā tātamuttātala kālanlō kūḍā jariginaṭlu mēmu vinalēdu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత మూసా, మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు, “ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది. మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీన్ని గురించి ఎన్నడూ వినలేదు” అని వారన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek