×

ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి 3:197 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:197) ayat 197 in Telugu

3:197 Surah al-‘Imran ayat 197 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 197 - آل عِمران - Page - Juz 4

﴿مَتَٰعٞ قَلِيلٞ ثُمَّ مَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ ﴾
[آل عِمران: 197]

ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము

❮ Previous Next ❯

ترجمة: متاع قليل ثم مأواهم جهنم وبئس المهاد, باللغة التيلجو

﴿متاع قليل ثم مأواهم جهنم وبئس المهاد﴾ [آل عِمران: 197]

Abdul Raheem Mohammad Moulana
idi variki koddipati sukham matrame! Taruvata vari asrayam narakame. Mariyu adi ati adhvannamaina nivasa sthalamu
Abdul Raheem Mohammad Moulana
idi vāriki koddipāṭi sukhaṁ mātramē! Taruvāta vāri āśrayaṁ narakamē. Mariyu adi ati adhvānnamaina nivāsa sthalamu
Muhammad Aziz Ur Rehman
ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek