×

మరియు మీరు ప్రజలకు - రిబా (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా 30:39 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:39) ayat 39 in Telugu

30:39 Surah Ar-Rum ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 39 - الرُّوم - Page - Juz 21

﴿وَمَآ ءَاتَيۡتُم مِّن رِّبٗا لِّيَرۡبُوَاْ فِيٓ أَمۡوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرۡبُواْ عِندَ ٱللَّهِۖ وَمَآ ءَاتَيۡتُم مِّن زَكَوٰةٖ تُرِيدُونَ وَجۡهَ ٱللَّهِ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُضۡعِفُونَ ﴾
[الرُّوم: 39]

మరియు మీరు ప్రజలకు - రిబా (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది

❮ Previous Next ❯

ترجمة: وما آتيتم من ربا ليربو في أموال الناس فلا يربو عند الله, باللغة التيلجو

﴿وما آتيتم من ربا ليربو في أموال الناس فلا يربو عند الله﴾ [الرُّوم: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru prajalaku - riba (vaddi mida dabbu/kanukalu) icci dani dvara vari sampada nundi vrd'dhi pondalani - icce dhanam, allah drstilo e matram vrd'dhi pondadu. Mariyu miru allah prasannatanu ponde uddesanto edaina danam (jakat) ceste alanti vari (sampada) enno retlu adhikamavutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru prajalaku - ribā (vaḍḍī mīda ḍabbu/kānukalu) icci dāni dvārā vāri sampada nuṇḍi vr̥d'dhi pondālani - iccē dhanaṁ, allāh dr̥ṣṭilō ē mātraṁ vr̥d'dhi pondadu. Mariyu mīru allāh prasannatanu pondē uddēśantō ēdainā dānaṁ (jakāt) cēstē alāṇṭi vāri (sampada) ennō reṭlu adhikamavutundi
Muhammad Aziz Ur Rehman
ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్‌ దృష్టిలో ఎంతమాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్‌ ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే – అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నోరెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek