Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 19 - الأحزَاب - Page - Juz 21
﴿أَشِحَّةً عَلَيۡكُمۡۖ فَإِذَا جَآءَ ٱلۡخَوۡفُ رَأَيۡتَهُمۡ يَنظُرُونَ إِلَيۡكَ تَدُورُ أَعۡيُنُهُمۡ كَٱلَّذِي يُغۡشَىٰ عَلَيۡهِ مِنَ ٱلۡمَوۡتِۖ فَإِذَا ذَهَبَ ٱلۡخَوۡفُ سَلَقُوكُم بِأَلۡسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى ٱلۡخَيۡرِۚ أُوْلَٰٓئِكَ لَمۡ يُؤۡمِنُواْ فَأَحۡبَطَ ٱللَّهُ أَعۡمَٰلَهُمۡۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٗا ﴾
[الأحزَاب: 19]
﴿أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى﴾ [الأحزَاب: 19]
Abdul Raheem Mohammad Moulana (miku todpade visayanlo) varu parama lobhuluga undevaru. (O pravakta!) Vari paiki pramadam vaccinapudu varu (ni sahayam korutu) maranam asannamaina vyakti kanugrudlu trippe vidhanga ni vaipuku tirigi cudatanni, nivu custavu. Kani a pramadam tolagipoyina ventane, varu labhalanu ponde uddesanto, kattera vale ade nalukalato mito badayilu ceppukuntaru. Alanti varu e matram visvasincaledu. Kavuna, allah vari karmalanu nirarthakam cesadu. Mariyu idi allah ku ento sulabham |
Abdul Raheem Mohammad Moulana (mīku tōḍpaḍē viṣayanlō) vāru parama lōbhulugā uṇḍēvāru. (Ō pravaktā!) Vāri paiki pramādaṁ vaccinapuḍu vāru (nī sahāyaṁ kōrutū) maraṇaṁ āsannamaina vyakti kanugruḍlu trippē vidhaṅgā nī vaipuku tirigi cūḍaṭānni, nīvu cūstāvu. Kāni ā pramādaṁ tolagipōyina veṇṭanē, vāru lābhālanu pondē uddēśantō, kattera valē āḍē nālukalatō mītō baḍāyīlu ceppukuṇṭāru. Alāṇṭi vāru ē mātraṁ viśvasin̄calēdu. Kāvuna, allāh vāri karmalanu nirarthakaṁ cēśāḍu. Mariyu idi allāh ku entō sulabhaṁ |
Muhammad Aziz Ur Rehman వారు మీకు తోడ్పడే విషయంలో (పరమ) పీనాసులు. మరి భయాందోళనల పరిస్థితి ఎదురైనప్పుడు, చచ్చిపోయేవాడు కను గుడ్లు తేలవేసినట్లు, వారు నీ వైపు అదేపనిగా చూడటాన్ని నువ్వు గమనిస్తావు. ఆ తరువాత భయోత్పాతం వీడిపోతున్నప్పుడు, తమ పదునైన నాలుకలతో కోతలు కోస్తూ, నీ దగ్గరకు వస్తారు. విపరీతమైన ధనవ్యామోహం ఉన్నవారు. వారసలు విశ్వసించనే లేదు. అల్లాహ్ వారి కర్మలన్నింటినీ వృధా గావించాడు. అలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక |