Quran with Telugu translation - Surah Saba’ ayat 19 - سَبإ - Page - Juz 22
﴿فَقَالُواْ رَبَّنَا بَٰعِدۡ بَيۡنَ أَسۡفَارِنَا وَظَلَمُوٓاْ أَنفُسَهُمۡ فَجَعَلۡنَٰهُمۡ أَحَادِيثَ وَمَزَّقۡنَٰهُمۡ كُلَّ مُمَزَّقٍۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّكُلِّ صَبَّارٖ شَكُورٖ ﴾
[سَبإ: 19]
﴿فقالوا ربنا باعد بين أسفارنا وظلموا أنفسهم فجعلناهم أحاديث ومزقناهم كل ممزق﴾ [سَبإ: 19]
Abdul Raheem Mohammad Moulana kani varu: "O ma prabhu! Ma prayana duralanu podigincu." Ani vedukoni, tamaku tame an'yayam cesukunnaru. Kavuna memu varini kathaluga migilci, varini purtiga cella ceduru cesamu. Niscayanga, indulo sahanasiludu, krtajnudu ayina prati vyaktiki sucanalunnayi |
Abdul Raheem Mohammad Moulana kāni vāru: "Ō mā prabhū! Mā prayāṇa dūrālanu poḍigin̄cu." Ani vēḍukoni, tamaku tāmē an'yāyaṁ cēsukunnāru. Kāvuna mēmu vārini kathalugā migilci, vārini pūrtigā cellā ceduru cēśāmu. Niścayaṅgā, indulō sahanaśīluḍu, kr̥tajñuḍu ayina pratī vyaktiki sūcanalunnāyi |
Muhammad Aziz Ur Rehman కాని వారు, “మా ప్రభూ! మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు” అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని (పూర్వ) గాథలుగా మార్చి వేశాము. వారిని పూర్తిగా చిందరవందర చేసి వేశాము. నిశ్చయంగా సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికీ ఇందులో (ఈ వృత్తాంతంలో) ఎన్నో సూచనలున్నాయి |