Quran with Telugu translation - Surah Saba’ ayat 52 - سَبإ - Page - Juz 22
﴿وَقَالُوٓاْ ءَامَنَّا بِهِۦ وَأَنَّىٰ لَهُمُ ٱلتَّنَاوُشُ مِن مَّكَانِۭ بَعِيدٖ ﴾
[سَبإ: 52]
﴿وقالوا آمنا به وأنى لهم التناوش من مكان بعيد﴾ [سَبإ: 52]
Abdul Raheem Mohammad Moulana appudu (paralokanlo) varantaru: "Memu (ippudu) danini (satyanni) visvasincamu!" Vastavaniki varu cala duram nundi danini (visvasanni) ela pondagalaru |
Abdul Raheem Mohammad Moulana appuḍu (paralōkanlō) vāraṇṭāru: "Mēmu (ippuḍu) dānini (satyānni) viśvasin̄cāmu!" Vāstavāniki vāru cālā dūraṁ nuṇḍi dānini (viśvāsānni) elā pondagalaru |
Muhammad Aziz Ur Rehman అప్పుడు వారు, “మేము దీనిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసించాము” అనంటారు. కాని అంత దూరస్థలం నుంచి వారు (ఆశించిన వస్తువును) ఎలా అందుకుంటారు |