×

మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు 34:53 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:53) ayat 53 in Telugu

34:53 Surah Saba’ ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 53 - سَبإ - Page - Juz 22

﴿وَقَدۡ كَفَرُواْ بِهِۦ مِن قَبۡلُۖ وَيَقۡذِفُونَ بِٱلۡغَيۡبِ مِن مَّكَانِۭ بَعِيدٖ ﴾
[سَبإ: 53]

మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: وقد كفروا به من قبل ويقذفون بالغيب من مكان بعيد, باللغة التيلجو

﴿وقد كفروا به من قبل ويقذفون بالغيب من مكان بعيد﴾ [سَبإ: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki varu danini (satyanni) intaku mundu tiraskarinci unnaru. Mariyu varu tamaku agocaramaina visayaniki duram nundiye nirasana cuputu undevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki vāru dānini (satyānni) intaku mundu tiraskarin̄ci unnāru. Mariyu vāru tamaku agōcaramaina viṣayāniki dūraṁ nuṇḍiyē nirasana cūputū uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
అంతకు ముందైతే వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చారు. బహుదూరం నుంచి, చూడకుండానే కోతలు కోసేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek