Quran with Telugu translation - Surah Saba’ ayat 54 - سَبإ - Page - Juz 22
﴿وَحِيلَ بَيۡنَهُمۡ وَبَيۡنَ مَا يَشۡتَهُونَ كَمَا فُعِلَ بِأَشۡيَاعِهِم مِّن قَبۡلُۚ إِنَّهُمۡ كَانُواْ فِي شَكّٖ مُّرِيبِۭ ﴾
[سَبإ: 54]
﴿وحيل بينهم وبين ما يشتهون كما فعل بأشياعهم من قبل إنهم كانوا﴾ [سَبإ: 54]
Abdul Raheem Mohammad Moulana mariyu variki purvam gadicina vari vidhangane, vari madhya mariyu vari korikala madhya addu veyabadutundi. Niscayanga, varu sansayanlo padavese goppa sandehanlo padi undevaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāriki pūrvaṁ gaḍicina vāri vidhaṅgānē, vāri madhya mariyu vāri kōrikala madhya aḍḍu vēyabaḍutundi. Niścayaṅgā, vāru sanśayanlō paḍavēsē goppa sandēhanlō paḍi uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman మరి (ఇప్పుడు) వారికీ – వారి ఆకాంక్షలకు మధ్య అడ్డు తెరవేయబడింది. లోగడ వీళ్ళలాంటి వీరి పూర్వీకుల పట్ల కూడా ఈ వ్యవహారమే జరిగింది. వారు కూడా (వీళ్ళ మాదిరిగానే) వ్యాకులపరిచే సంశయంలో పడి ఉండేవారు |