×

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు 36:67 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:67) ayat 67 in Telugu

36:67 Surah Ya-Sin ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 67 - يسٓ - Page - Juz 23

﴿وَلَوۡ نَشَآءُ لَمَسَخۡنَٰهُمۡ عَلَىٰ مَكَانَتِهِمۡ فَمَا ٱسۡتَطَٰعُواْ مُضِيّٗا وَلَا يَرۡجِعُونَ ﴾
[يسٓ: 67]

మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు

❮ Previous Next ❯

ترجمة: ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون, باللغة التيلجو

﴿ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون﴾ [يسٓ: 67]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu korinatlayite, varini vari sthananlone rupanni marci unce varam, appudu varu munduku poleru mariyu venukaku maralaleru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu kōrinaṭlayitē, vārini vāri sthānanlōnē rūpānni mārci un̄cē vāraṁ, appuḍu vāru mundukū pōlēru mariyu venukakū maralalēru
Muhammad Aziz Ur Rehman
మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూలేరు, వెనక్కి తిరిగి రానూలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek