×

మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై 4:112 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:112) ayat 112 in Telugu

4:112 Surah An-Nisa’ ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 112 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يَكۡسِبۡ خَطِيٓـَٔةً أَوۡ إِثۡمٗا ثُمَّ يَرۡمِ بِهِۦ بَرِيٓـٔٗا فَقَدِ ٱحۡتَمَلَ بُهۡتَٰنٗا وَإِثۡمٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 112]

మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే

❮ Previous Next ❯

ترجمة: ومن يكسب خطيئة أو إثما ثم يرم به بريئا فقد احتمل بهتانا, باللغة التيلجو

﴿ومن يكسب خطيئة أو إثما ثم يرم به بريئا فقد احتمل بهتانا﴾ [النِّسَاء: 112]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadu aparadham gani, leda papam gani cesi, taruvata danini oka amayakunipai moputado! Vastavaniki, alanti vadu tivramaina apanindanu mariyu ghora papanni tana mida mopukunnavade
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍu aparādhaṁ gānī, lēdā pāpaṁ gānī cēsi, taruvāta dānini oka amāyakunipai mōputāḍō! Vāstavāniki, alāṇṭi vāḍu tīvramaina apanindanu mariyu ghōra pāpānni tana mīda mōpukunnavāḍē
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఎవరయినా ఏదైనా తప్పు చేసి, లేదా పాపానికి పాల్పడి, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek