Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 24 - النِّسَاء - Page - Juz 5
﴿۞ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلنِّسَآءِ إِلَّا مَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۖ كِتَٰبَ ٱللَّهِ عَلَيۡكُمۡۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَآءَ ذَٰلِكُمۡ أَن تَبۡتَغُواْ بِأَمۡوَٰلِكُم مُّحۡصِنِينَ غَيۡرَ مُسَٰفِحِينَۚ فَمَا ٱسۡتَمۡتَعۡتُم بِهِۦ مِنۡهُنَّ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةٗۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا تَرَٰضَيۡتُم بِهِۦ مِنۢ بَعۡدِ ٱلۡفَرِيضَةِۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 24]
﴿والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم﴾ [النِّسَاء: 24]
Abdul Raheem Mohammad Moulana Mariyu itarula vivahabandhanlo unna strilu - (dharmayud'dhanlo) mi cetiki cikkina banisa strilu tappa- (miru vivahamadataniki nisedhincabaddaru). Idi allah miku vidhincina anusasanam. Mariyu viru tappa migata strilanta miku vivahamadataniki dharmasam'matam ceyabaddaru. Miru variki tagina strisulkam (mahr) icci vyabhicaranga kakunda vivahabandhanlo tisukovataniki koravaccu. Kavuna miru dampatya sukhanni anubhavincalanukunna variki, vari strisulkam (mahr) vidhiga cellincandi. Kani stri sulkam (mahr) oppandam jarigina taruvata paraspara angikaranto mi madhya emaina raji kudirite, andulo dosam ledu. Niscayanga, allah sarvajnudu, maha vivekavantudu |
Abdul Raheem Mohammad Moulana Mariyu itarula vivāhabandhanlō unna strīlu - (dharmayud'dhanlō) mī cētiki cikkina bānisa strīlu tappa- (mīru vivāhamāḍaṭāniki niṣēdhin̄cabaḍḍāru). Idi allāh mīku vidhin̄cina anuśāsanaṁ. Mariyu vīru tappa migatā strīlantā mīku vivāhamāḍaṭāniki dharmasam'mataṁ cēyabaḍḍāru. Mīru vāriki tagina strīśulkaṁ (mahr) icci vyabhicāraṅgā kākuṇḍā vivāhabandhanlō tīsukōvaṭāniki kōravaccu. Kāvuna mīru dāmpatya sukhānni anubhavin̄cālanukunna vāriki, vāri strīśulkaṁ (mahr) vidhigā cellin̄caṇḍi. Kāni strī śulkaṁ (mahr) oppandaṁ jarigina taruvāta paraspara aṅgīkārantō mī madhya ēmainā rājī kudiritē, andulō dōṣaṁ lēdu. Niścayaṅgā, allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu |
Muhammad Aziz Ur Rehman భర్తగల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం (నిషేధించబడలేదు). అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్థారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం – ఇష్టపూర్వకంగా – ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు |