×

ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? 4:49 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:49) ayat 49 in Telugu

4:49 Surah An-Nisa’ ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 49 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُمۚ بَلِ ٱللَّهُ يُزَكِّي مَن يَشَآءُ وَلَا يُظۡلَمُونَ فَتِيلًا ﴾
[النِّسَاء: 49]

ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين يزكون أنفسهم بل الله يزكي من يشاء ولا, باللغة التيلجو

﴿ألم تر إلى الذين يزكون أنفسهم بل الله يزكي من يشاء ولا﴾ [النِّسَاء: 49]

Abdul Raheem Mohammad Moulana
emi? Tamanu tamu pavitrulamani ceppukunevarini (yudulu mariyu kraistavulanu) gurinci niku teliyada (cudaleda)? Vastavaniki, allah tanu korina variki matrame pavitratanu prasadistadu. Mariyu variki kharjura bijapu cilikaloni pora anta an'yayam kuda ceyabadadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Tamanu tāmu pavitrulamani ceppukunēvārini (yūdulu mariyu kraistavulanu) gurin̄ci nīku teliyadā (cūḍalēdā)? Vāstavāniki, allāh tānu kōrina vāriki mātramē pavitratanu prasādistāḍu. Mariyu vāriki kharjūra bījapu cīlikalōni pora anta an'yāyaṁ kūḍā cēyabaḍadu
Muhammad Aziz Ur Rehman
తాము పవిత్రులమని ఆత్మస్తుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యదార్థానికి అల్లాహ్‌ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek