×

మరియు మీ ప్రభువు పట్ల మీరు భావించిన ఈ భావనే మిమ్మల్ని నాశనం చేసింది. కావున 41:23 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:23) ayat 23 in Telugu

41:23 Surah Fussilat ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 23 - فُصِّلَت - Page - Juz 24

﴿وَذَٰلِكُمۡ ظَنُّكُمُ ٱلَّذِي ظَنَنتُم بِرَبِّكُمۡ أَرۡدَىٰكُمۡ فَأَصۡبَحۡتُم مِّنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[فُصِّلَت: 23]

మరియు మీ ప్రభువు పట్ల మీరు భావించిన ఈ భావనే మిమ్మల్ని నాశనం చేసింది. కావున మీరు నష్టపోయే వారిలో చేరిపోయారు

❮ Previous Next ❯

ترجمة: وذلكم ظنكم الذي ظننتم بربكم أرداكم فأصبحتم من الخاسرين, باللغة التيلجو

﴿وذلكم ظنكم الذي ظننتم بربكم أرداكم فأصبحتم من الخاسرين﴾ [فُصِّلَت: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi prabhuvu patla miru bhavincina i bhavane mim'malni nasanam cesindi. Kavuna miru nastapoye varilo ceripoyaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mī prabhuvu paṭla mīru bhāvin̄cina ī bhāvanē mim'malni nāśanaṁ cēsindi. Kāvuna mīru naṣṭapōyē vārilō cēripōyāru
Muhammad Aziz Ur Rehman
“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek