×

(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే 42:3 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:3) ayat 3 in Telugu

42:3 Surah Ash-Shura ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 3 - الشُّوري - Page - Juz 25

﴿كَذَٰلِكَ يُوحِيٓ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ ٱللَّهُ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[الشُّوري: 3]

(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు

❮ Previous Next ❯

ترجمة: كذلك يوحي إليك وإلى الذين من قبلك الله العزيز الحكيم, باللغة التيلجو

﴿كذلك يوحي إليك وإلى الذين من قبلك الله العزيز الحكيم﴾ [الشُّوري: 3]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Sarvasaktimantudu, mahavivekavantudu ayina allah, ide vidhanga niku mariyu ni kante mundu vaccina variki kuda divyajnanam (vahi) avatarimpajesadu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Sarvaśaktimantuḍū, mahāvivēkavantuḍū ayina allāh, idē vidhaṅgā nīkū mariyu nī kaṇṭē mundu vaccina vāriki kūḍā divyajñānaṁ (vahī) avatarimpajēśāḍu
Muhammad Aziz Ur Rehman
ఇదే విధంగా అపార శక్తిమంతుడూ, వివేచనాపరుడైన అల్లాహ్‌ నీకూ, నీకు పూర్వం గతించిన వారికీ వహీ (సందేశము)ని పంపిస్తూ వచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek