Quran with Telugu translation - Surah Ash-Shura ayat 42 - الشُّوري - Page - Juz 25
﴿إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَظۡلِمُونَ ٱلنَّاسَ وَيَبۡغُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[الشُّوري: 42]
﴿إنما السبيل على الذين يظلمون الناس ويبغون في الأرض بغير الحق أولئك﴾ [الشُّوري: 42]
Abdul Raheem Mohammad Moulana Kani, vastavaniki evaraite prajalapai daurjan'yalu cestaro mariyu bhumilo an'yayanga upadravalu rekettistaro alanti varu nindar'hulu. Alanti varu, varike! Badhakaramaina siksa galadu |
Abdul Raheem Mohammad Moulana Kāni, vāstavāniki evaraitē prajalapai daurjan'yālu cēstārō mariyu bhūmilō an'yāyaṅgā upadravālu rēkettistārō alāṇṭi vāru nindār'hulu. Alāṇṭi vāru, vārikē! Bādhākaramaina śikṣa galadu |
Muhammad Aziz Ur Rehman ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది |