×

చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: 43:38 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:38) ayat 38 in Telugu

43:38 Surah Az-Zukhruf ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 38 - الزُّخرُف - Page - Juz 25

﴿حَتَّىٰٓ إِذَا جَآءَنَا قَالَ يَٰلَيۡتَ بَيۡنِي وَبَيۡنَكَ بُعۡدَ ٱلۡمَشۡرِقَيۡنِ فَبِئۡسَ ٱلۡقَرِينُ ﴾
[الزُّخرُف: 38]

చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి

❮ Previous Next ❯

ترجمة: حتى إذا جاءنا قال ياليت بيني وبينك بعد المشرقين فبئس القرين, باللغة التيلجو

﴿حتى إذا جاءنا قال ياليت بيني وبينك بعد المشرقين فبئس القرين﴾ [الزُّخرُف: 38]

Abdul Raheem Mohammad Moulana
civaraku atadu ma vaddaku vaccinapudu (tana venta unna saitan to) ila antadu: "Ayyo! Na daurbhagyam! Niku naku madhya turpupadamarala madhya unnanta duram undi vunte enta bagundedi! Endukante nivu ati cedda sahacarudivi
Abdul Raheem Mohammad Moulana
civaraku ataḍu mā vaddaku vaccinapuḍu (tana veṇṭa unna ṣaitān tō) ilā aṇṭāḍu: "Ayyō! Nā daurbhāgyaṁ! Nīkū nākū madhya tūrpupaḍamarala madhya unnanta dūraṁ uṇḍi vuṇṭē enta bāguṇḍēdi! Endukaṇṭē nīvu ati ceḍḍa sahacaruḍivi
Muhammad Aziz Ur Rehman
ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, “ఆహ్‌! నీకూ – నాకూ మధ్య తూర్పు – పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బావుండేది! నువ్వు మహాచెడ్డ సావాసివి” అని (తన వెంటనున్న షైతానుతో) అంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek