Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 67 - الزُّخرُف - Page - Juz 25
﴿ٱلۡأَخِلَّآءُ يَوۡمَئِذِۭ بَعۡضُهُمۡ لِبَعۡضٍ عَدُوٌّ إِلَّا ٱلۡمُتَّقِينَ ﴾
[الزُّخرُف: 67]
﴿الأخلاء يومئذ بعضهم لبعض عدو إلا المتقين﴾ [الزُّخرُف: 67]
Abdul Raheem Mohammad Moulana a dinamuna daivabhiti galavaru tappa itara snehitulanta okari kokaru satruvulavutaru |
Abdul Raheem Mohammad Moulana ā dinamuna daivabhīti galavāru tappa itara snēhitulantā okari kokaru śatruvulavutāru |
Muhammad Aziz Ur Rehman ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు |