×

మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన 44:19 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:19) ayat 19 in Telugu

44:19 Surah Ad-Dukhan ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 19 - الدُّخان - Page - Juz 25

﴿وَأَن لَّا تَعۡلُواْ عَلَى ٱللَّهِۖ إِنِّيٓ ءَاتِيكُم بِسُلۡطَٰنٖ مُّبِينٖ ﴾
[الدُّخان: 19]

మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను

❮ Previous Next ❯

ترجمة: وأن لا تعلوا على الله إني آتيكم بسلطان مبين, باللغة التيلجو

﴿وأن لا تعلوا على الله إني آتيكم بسلطان مبين﴾ [الدُّخان: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah mundu ahambhavanni (aunnatyanni) cupakandi. Niscayanga, nenu mi vaddaku spastamaina pramanam tisukoni vaccanu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh mundu ahambhāvānni (aunnatyānni) cūpakaṇḍi. Niścayaṅgā, nēnu mī vaddaku spaṣṭamaina pramāṇaṁ tīsukoni vaccānu
Muhammad Aziz Ur Rehman
“మీరు అల్లాహ్‌ ముందు తలబిరుసుతనం ప్రదర్శించకండి. నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకువచ్చాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek