×

మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు 44:20 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:20) ayat 20 in Telugu

44:20 Surah Ad-Dukhan ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 20 - الدُّخان - Page - Juz 25

﴿وَإِنِّي عُذۡتُ بِرَبِّي وَرَبِّكُمۡ أَن تَرۡجُمُونِ ﴾
[الدُّخان: 20]

మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి

❮ Previous Next ❯

ترجمة: وإني عذت بربي وربكم أن ترجمون, باللغة التيلجو

﴿وإني عذت بربي وربكم أن ترجمون﴾ [الدُّخان: 20]

Abdul Raheem Mohammad Moulana
Mariyu niscayanga, nenu na prabhuvu mariyu mi prabhuvu (ayina) allah yokka saranu pondanu, - miru nannu rallu ruvvi campakunda undataniki
Abdul Raheem Mohammad Moulana
Mariyu niścayaṅgā, nēnu nā prabhuvu mariyu mī prabhuvu (ayina) allāh yokka śaraṇu pondānu, - mīru nannu rāḷlu ruvvi campakuṇḍā uṇḍaṭāniki
Muhammad Aziz Ur Rehman
“మీరు రాళ్లు రువ్వి నన్ను చంపే ప్రయత్నం నుంచి నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను నేను శరణు వేడుతున్నాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek