Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 25 - الجاثِية - Page - Juz 25
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ مَّا كَانَ حُجَّتَهُمۡ إِلَّآ أَن قَالُواْ ٱئۡتُواْ بِـَٔابَآئِنَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الجاثِية: 25]
﴿وإذا تتلى عليهم آياتنا بينات ما كان حجتهم إلا أن قالوا ائتوا﴾ [الجاثِية: 25]
Abdul Raheem Mohammad Moulana mariyu vari mundu spastamaina ma sucanalu (ayat) vinipincabadi nappudu: "Miru satyavantule ayite ma tatamuttatalanu (bratikinci) tisukurandi!" Ani matrame vadistaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāri mundu spaṣṭamaina mā sūcanalu (āyāt) vinipin̄cabaḍi nappuḍu: "Mīru satyavantulē ayitē mā tātamuttātalanu (bratikin̄ci) tīsukuraṇḍi!" Ani mātramē vādistāru |
Muhammad Aziz Ur Rehman మరి వాళ్లముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, “ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి” అని చెప్పటం తప్ప వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు |