Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 11 - الأحقَاف - Page - Juz 26
﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُواْ لَوۡ كَانَ خَيۡرٗا مَّا سَبَقُونَآ إِلَيۡهِۚ وَإِذۡ لَمۡ يَهۡتَدُواْ بِهِۦ فَسَيَقُولُونَ هَٰذَآ إِفۡكٞ قَدِيمٞ ﴾
[الأحقَاف: 11]
﴿وقال الذين كفروا للذين آمنوا لو كان خيرا ما سبقونا إليه وإذ﴾ [الأحقَاف: 11]
Abdul Raheem Mohammad Moulana satyatiraskarulu, visvasulanu gurinci ila antaru: "Okavela indulo (islanlo) mele unte?, Viru ma kante munduga dani vaipunaku poyi undevaru kadu!" Mariyu varu dani (khur'an) nundi margadarsakatvam pondaledu! Kabatti varu: "Idoka pracina butaka kalpanaye!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana satyatiraskārulu, viśvāsulanu gurin̄ci ilā aṇṭāru: "Okavēḷa indulō (islānlō) mēlē uṇṭē?, Vīru mā kaṇṭē mundugā dāni vaipunaku pōyi uṇḍēvāru kādu!" Mariyu vāru dāni (khur'ān) nuṇḍi mārgadarśakatvaṁ pondalēdu! Kābaṭṭi vāru: "Idoka prācīna būṭaka kalpanayē!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman అవిశ్వాసులు విశ్వసించిన వారినుద్దేశించి, “ఒకవేళ ఇది (ఈ ధర్మం) గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్లి ఉండేవారు కారు” అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ‘ఇదొక పాత అబద్ధం’ అని కొట్టిపారేస్తారు |